father-daughter joke

“నీ బొమ్మ వేస్తున్నాను నాన్న”

ఏడేళ్ళ వాసవి సీరియస్‍గా బొమ్మ గీస్తోంది “ఏం చేస్తున్నావురా?” అడిగాడు నాన్న. “నీ బొమ్మ వేస్తున్నాను నాన్న” “అబ్బ గుడ్” కాసేపటికి… “బొమ్మ బాగా రావట్లేదు నాన్న” చెప్పింది వాసవి. “సరేలే. వదిలేయ్” “పోనీ తోక పెట్టేసి, కోతి అని కింద రాసేయనా?”