సూర్య పేరుతో నకిలీ ఫేస్‌బుక్………
నటుడు సూర్య పేరుతో నకిలీ ఫేస్‌బుక్……. నటుడు సూర్య పేరుతో నకిలీ ఫేస్‌బుక్ ప్రారంభమైంది. ఆయన చిత్ర వివరాలు, ఫొటోలతో హల్‌చల్ చేస్తోంది. ఈ విషయం ఆలస్యంగా సూర్య దృష్టికి రావడంతో ఆయన షాక్‌కు గురయ్యారు. నిజానికి సూర్య పేరుతో ఫేస్‌బుక్, ట్విట్టర్ అకౌంట్స్ లేవని ఆయన వర్గం స్పష్టం చేసింది. అదీగాకుండా ఫేస్ బుక్ కూడా ఖచ్చితమైన ఎకౌంట్ గా భావించి బ్లూ టిక్ మార్క్ ను ఇవ్వడంతో ఫాలోవర్స్ సంఖ్య పెరిగింది. ఈ విషయం ఆ […]