ఢిల్లీలో ఎబోలా వ్యాధిగ్రస్తుడు…
లైబీరియాలో 26 సంవత్సరాల ఓ యువకుడు ఈ వ్యాధి బారిన పడి అక్కడ చికిత్స చేయించుకున్నాడు. అతడికి వ్యాధి తగ్గుముఖం పట్టిందని తిరిగి ఇండియా వచ్చేశాడు కానీ ఇక్కడ ఎయిర్ పోర్ట్ హెల్త్ ఆర్గనైజేషన్ మాత్రం అతడిని దేశంలోకి విడిచిపెట్టకుండా పరిశీలనలో ఉంచింది. ఎందుకంటే… వైరస్ ఆనవాళ్లు లేకపోయినా అది శరీరంలో దాగి ఉండే అవకాశం 3 నెలల పాటు ఉంటుందని స్పష్టం చేశారు. ఐతే అతడి శరీరంలో వైరస్ లేదని తమకు నెగటివ్ రిపోర్టులు వచ్చేవరకూ […]