ebola information in kurnool

వైరస్ ల ప్రభావం మళ్ళీ మనను ఆవహించే ప్రమాదం వుంది

ఆఫ్రికా దేశాల్లొ ‘ఎబొలా’ అనె వైరస్ తీవ్ర స్థాయిలొ విజృంబిస్తుంది అలాగే సౌది అరెబీయా లొ ” కొరోనా ” వైరస్ కూడా శ్వాసకొశ వ్యాధులకు కారణమౌతున్న నేపథ్యం లొ ఆ దేశాల నుంచి వఛ్చే వారి ద్వారా మన దేశం లొనూ వ్యాపించె ప్రమాదం ఉందని అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రష్ట్రాలను ఆదేశించింది అయితె గతంలొ విదేశాల నుంచి హైదరబాద్ కు వ్యాపించిన స్వైన్ ఫ్లూ నియంత్రన లొకి వచ్చినా ఆ జబ్బుకు కారణాలైన […]