DSC

డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ ఉపాధ్యాయులకు నిరాశ …

జిల్లాలో దాదాపు 30 వేల మంది అభ్యర్థులు డీఎస్సీకి హాజరవుతున్న తరునంలో డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ ఉపాధ్యాయులకు నిరాశ ఎదురైంది. జిల్లాలో ఉన్న 730 పోస్టులు ఉండాలనే అంచనా నుంచి 622 ఉన్నట్లు తేలింది. ప్రభుత్వం పోస్టులను కుదించుతుండటంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.