Docter-ramulu joke

“అయితే ఆ అపరేషనేదో మా తాతయ్యకు చెయ్యండి”

“రాములు గారూ… ఈ జబ్బు మీతో రాలేదు. వంశపారంపర్యంగా వచ్చింది. ఆపరేషన్ చేస్తే పోతుంది” చెప్పాడు డాక్టర్. “అమ్మయ్య… బతికించారు. అయితే ఆ అపరేషనేదో మా తాతయ్యకు చెయ్యండి” చెప్పాడు రాములు.