Diwali crackers sales beginning on 20th in Kurnool

దీపావళి టపాకాయల విక్రయాలు ఈ నెల 20 నుంచి కర్నూలు ఎస్టీబీసీ కళాశాలలో ప్రారంభం

ఈ నెల 23న దీపావళి పండుగ సందర్భంగా 20 నుంచి 24 వరకు  కర్నూలు ఎస్టీబీసీ కళాశాలలో టపాకాసుల స్టాల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. లోపలికి బీడీ, సిగరెట్లు, అగ్గిపెట్టె, డీజిల్‌, కిరోసిన్‌, పెట్రోలు వంటి వాటిని అనుమతి చేయబడవు.