District-wide special drive

జిల్లా వ్యాప్తంగా స్పెషల్‌ డ్రైవ్‌లో 193 ఆటోలు సీజ్‌..

శుక్రవారం జిల్లా వ్యాప్తంగా స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు ప్రమాదాల నివారణకు ఈ స్పెషల్‌ డ్రైవ్‌ను కొనసాగిస్తామని డీటీసీ శివలింగయ్య చెప్పారు ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. స్పెషల్‌ డ్రైవ్‌లో 193 ఆటోలు సీజ్‌ చేసినట్లు ఆయన తెలిపారు. కర్నూలులో 73, నంద్యాలలో 36, ఆదోనిలో 31, ఆత్మకూరులో 44, డోన్‌లో 19  … ఆటోలు సీజ్‌ చేసినట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న వాహనాలకు జరిమానాలతో పాటు పర్మిట్లు కూడా […]