Director Prabhu deva interview

దర్శకుడిగా తనకు కొత్త జీవితాన్నిచ్చిన తెలుగు పరిశ్రమకి ఎప్పటికీ రుణపడి ఉంటా

దర్శకుడిగా తనకు కొత్త జీవితాన్నిచ్చిన తెలుగు పరిశ్రమకి ఎప్పటికీ రుణపడి ఉంటా సినిమాల గురించి ప్రభుదేవా మాట్లాడుతూ, దర్శకుడిగా తనకు కొత్త జీవితాన్నిచ్చిన తెలుగు పరిశ్రమకి ఎప్పటికీ రుణపడి ఉంటానని, అవకాశం దొరికితే తెలుగులో తప్పకుండా సినిమాలు  తీస్తానన్నారు. చిరంజీవి 150వ సినిమా గురించి అడిగితే… ‘నిజమా… మా మెగాస్టార్‌ మళ్లీ నటిస్తున్నారా? వింటుంటేనే చాలా సంతోషంగా ఉంది. గుడ్‌ న్యూస్‌ చెప్పారు. ఒక అభిమానిగా నేను కోరుకునే విషయమిది’ అన్నారు. మెగాస్టార్‌ సినిమాకి దర్శకత్వం వహించాలంటే […]