Director Gunasekhar in the check Bounce case

సినీ దర్శకుడు గుణశేఖర్పై చెక్ బౌన్సు కేసు నమోదు…

‘రుద్రమదేవి’ సినిమాలో నటించిన సందర్భంగా సుమన్ కు …దర్శకుడు గుణశేఖర్ రూ. 5లక్షల చెక్  ఇచ్చారు. అయితే చెక్  బౌన్స్ కావటంతో గుణశేఖర్ను సంప్రదించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవటంతో పోలీసుల్ని ఆశ్రయించినట్లు సుమన్ తెలిపారు.