స్వైన్ ఫ్లూ గురించి తెలుసుకొండి
స్వైన్ ఫ్లూ అంటే ఏమిటి? స్వైన్ ఫ్లూ అనేది ఊపిరి తిత్తులకు సంబింధిన వ్యధి. స్వైన్ ఫ్లూ లక్షణాలు ? జ్వరం, దగ్గు, శ్వాస పీల్చటం ఉండటం లేద శ్వాస క్రియకు ఇబ్బంది కలగటం , తల నొప్పి, గొంతు నొప్పి, తుమ్ములు రావటం, ఆకలి లేకపోవటం. స్వైన్ ఫ్లూనకు సంబింధిన ముందు జాగ్రత్తలు ఏమిటి? చేతులు శుబ్రపరచుకోవటం, ముఖానికి మాస్కు ధరించటం, దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు నోటికి మాస్క్ అడ్డంగా పెట్టుకోవాలి. వ్యధి సోకిన వారు […]