currency notes.

చిరిగిన, చిల్లుల పడిన కరెన్సీ నోట్లతో ఇబ్బందిపడుతున్న వారికి శుభవార్త…..

 చిరిగిన, చిల్లుల పడిన కరెన్సీ నోట్లతో ఇబ్బందిపడుతున్న వారికి శుభవార్త…. స్వచ్ భారత్ కార్యక్రమంలో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ నాణేల, నోట్ల మేళా నిర్వహిస్తోంది. హైదరాబాద్,సికింద్రాబాద్‌ల్లోని ఎంపిక చేసిన శాఖల్లో ఈ మేళా జరుగుతుంది. మేళాల్లో నోట్లతోపాటు నాణేలు ఎక్సేంజ్ చేసుకోవచ్చు. చిల్లులు పడిన నోట్లను వెనక్కి తీసుకోవాలని రిజర్వు బ్యాంక్ ఆదేశాలకు అనుగుణంగా బ్యాంక్ ఈ మేళాను నిర్వహిస్తోంది.