Crops are dried due to lack of rain

ఎండల తీవ్రత పెరగడంతో పంటలు ఎండుముఖం పట్టాయి

ఆలస్యంగా మొదలైన వర్షాలు ఆగస్టు 22న  నుంచి  సెప్టెంబర్ మొదటి వారం వరకు ఒక మోస్తరు  వర్షాలు కురిశాయి. అయితే, ఈ వాన కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడం.. సెప్టెంబర్ 2వ వారం నుంచి  మళ్లీ వర్షాలు బెట్టు చేయడం.. .  ఓవైపు పంటలు ఎండుతున్నాయి..మరోవైపు పశుగ్రాసం కొరత వేధిస్తోంది.. వరుణదేవుడు మాత్రం కరుణించడం లేదు. స్పందించాల్సిన ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. దీంతో దిక్కుతోచని అన్నదాతలు కరుణించు వరుణుడా అంటూ ఆకాశం వైపు చూస్తున్నారు..