Cow joke

ఆవు మీద వ్యాసం రాస్తున్నా డాడీ….

నాన్న : ఒరేయ్ ఆవుమీద కూర్చుని ఏం చేస్తున్నావురా! కొడుకు : మరి మా మాష్టారు ‘ఆవు’మీద ‘వ్యాసం’ రాసుకురమ్మన్నారుగా అందుకని…..