Corruption

అవినీతిపై సమాచారం ఇవ్వండి టోల్‌ఫ్రీ నెంబరు 1064 కు…

అవినీతిపై సమాచారం ఇవ్వండి  ఏసీబీ డీఎస్పీ ఎస్‌ఎం బాషా ఆధునిక సమాచారం, సాంకేతిక పరిజ్ఞానం అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఉన్నా.. అవినీతి అక్రమాల వల్ల ఎంతో మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అవినీతిని అరికట్టడం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి.  ప్రజలు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయాలంటే టోల్‌ఫ్రీ నెంబరు 1064కు సమాచారం ఇవ్వాలని సూచించారు.     అవినీతిని అరికట్టాలంటే.. ఏ అధికారి అయినా లంచం డిమాండ్‌ చేస్తే నిలదీయాలి. లేదా ఏసీబీని ఆశ్రయించాలి. […]