Congress leaders Sonia Gandhi

కాంగ్రెస్ నేతలకు సోనియా గాంధీ వార్నింగ్…

ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై వాదులాడుకుంటున్న కాంగ్రెస్ నాయకులపై ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కన్నెర్ర చేశారు. ఢిల్లీ ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోవడంతో కాంగీయులు ఒకరిఒకరు దుమ్మెత్తి పోసుకోవడంతో, బహిరంగంగా తిట్టిపోసుకోవడం మానుకోవాలని సూచించారు.