ప్రముఖ కామెడీ యాక్టర్ ఎమ్మెస్ నారాయణ కన్నుమూశారు….
ప్రముఖ కామెడీ యాక్టర్ ఎమ్మెస్ నారాయణ కన్నుమూశారు…. కొండాపూర్ లోని కిమ్స్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ప్రాణాలు కొల్పోయారు. 1951 ఏప్రిల్ 16న జన్మించారు ఎమ్మెస్. తాగుబోతు కేరక్టర్లలో నటించడంలో ఎమ్మెస్ నారాయణ దిట్ట. సంక్రాంతికి సొంత ఊరికెళ్లిన ఎమ్మెస్ అక్కడ ఫుడ్ పాయిజన్ తో అనారోగ్యానికి గురయ్యారు. అప్పటి నుంచి భీమవరం, విజయవాడ, హైదరాబాద్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూనే ఉన్నారు. దాదాపు 700 పైగా సినిమాల్లో నటించారు. 5 నంది అవార్డులు, ఒక […]