Chittoor district Tirupathi MLA Venkata Ramana

చిత్తూరు జిల్లా తిరుపతి ఎమ్మెల్యే వెంకట రమణ చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో సోమవారం కన్నుమూశారు…..

చిత్తూరు జిల్లా తిరుపతి ఎమ్మెల్యే వెంకట రమణ చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో సోమవారం కన్నుమూశారు. . వెంకట రమణ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు ఆదివారం అపోలో ఆస్పత్రి వైద్యులు బైపాస్ సర్జరీ చేశారు. అయితే ఈరోజు ఉదయం ఆరోగ్యం విషమించడంతో… మృతి చెందారు.