chek bounce joke

ఫీజు కింద నువ్వు ఇచ్చిన చెక్కు బౌన్స్ అయిందట

“రావయ్యా గొవిందం…! ఇప్పుడే నీ గురించే చెప్పారు మావాళ్ళు” అన్నాడు డాక్టర్ వెంకట్రావ్ “ఎందుకండీ…?” అన్నాడు గొవిందం “ఫీజు కింద నువ్వు ఇచ్చిన చెక్కు బౌన్స్ అయిందట” “ఫర్వాలేదు సార్… మీరు నయం చేసిన జబ్బు కూడా తిరిగి వచ్చేసింది లేండి..!!”