Chakri long memories

సంగీత దర్శకుడు చక్రి హఠన్మరణం నమ్మశక్యం కావటం లేదని ప్రముఖ నటుడు బాలకృష్ణ అన్నారు…

  గుండెపోటుతో మృతి చెందిన చక్రి భౌతికకాయన్ని …బాలయ్య సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ చక్రి తన తమ్ముడు లాంటివాడని… అన్నారు.  త్వరలో తన సినిమాకు మళ్లీ సంగీతం అందించాలని అడిగినట్లు.. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదని.. చక్రి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.