Ch vijaya mohan saying about child labours

బాల కార్మికులు లేని సమాజాన్ని నిర్మిద్దామని కర్నూలు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆదేశించారు

ఫ్యాక్టరీలు, పత్తి చేళ్లపై దాడులు నిర్వహించి బడి వయస్సు పిల్లలతో పనులు చేయించే వారిపై కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అన్నారు.  బాల కార్మికులు లేని సమాజాన్ని నిర్మిద్దామని ఆయన అన్నారు.