carried every blasts at the box office.

రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో వచ్చిన ఆమిర్‌ఖాన్ తాజా చిత్రం ‘పీకే’ బాక్సాఫీసు వద్ద విజయఢంకా మోగిస్తోంది.

రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో వచ్చిన ఆమిర్‌ఖాన్ తాజా చిత్రం ‘పీకే’ బాక్సాఫీసు వద్ద విజయఢంకా మోగిస్తోంది.ఆమిర్ సరసన అనుష్క శర్మ నటించారు. ఈ శుక్రవారం విడుదలైన ‘పీకే’ చిత్రం భారీ వసూళ్లు తొలి రెండు రోజుల్లో 50 కోట్ల రూపాయలను వసూలు చేసింది. తొలిరోజే హిట్ టాక్ రావడంతో ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.కలెక్షన్లు ఓవరాల్గా 300 కోట్ల రూపాయల మార్క్ను చేరుకోవచ్చని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.