అల్లరి నరేష్ కథానాయకుడిగా రూపొందిన ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ’ సక్సెస్‌మీట్ హైదరాబాద్‌లో జరిగింది
అల్లరి నరేష్ కథానాయకుడిగా రూపొందిన ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ’ సక్సెస్‌మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ప్రేక్షకులకు సినిమా విజయవంతమైన సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నామని నిర్మాత అమ్మిరాజు, అల్లరి నరేష్ తెలిపారు. నాన్న పేరు పోస్టర్‌పై పడితే ఆ సినిమా ప్రేక్షకులకు నచ్చాలన్న బాధ్యతతో ఈ చిత్రానికి పనిచేసినవారందరూ కృషి చేశారని, అదేవిధంగా ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారని అల్లరి నరేష్ తెలిపారు.