అల్లు అర్జున్‌తో బోయపాటి సినిమా!
‘లెజెండ్’ చిత్రం తర్వాత బోయపాటి శ్రీను ఏ చిత్రం చేస్తున్నాడనేది ఆసక్తిగా సాగింది. ఆ చిత్రం తర్వాత ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తన కుమారుడు శ్రీనివాస్‌ను హీరోగా నటించేట్లు ప్లాన్ చేశారు. హీరో గెటప్ బాలీవుడ్ స్టైల్‌లో వుండాలి. కనుక దానిగురించి బాడీ బిల్డప్ గురించి టైమ్ పడుతుందని త్వరలో చేస్తానని ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ వాయిదా పడింది. అల్లు అర్జున్‌తో సినిమా ముందుకు వచ్చింది. అర్జున్ ఫార్మెట్‌లో బోయపాటి శ్రీను యాక్షన్‌తో […]