boxing matches in the dentist area joke

ఒక చోట బాక్సింగ్ పోటీలు జోరుగా సాగుతున్నాయి….

ఒక చోట బాక్సింగ్ పోటీలు జోరుగా సాగుతున్నాయి. “ఊ కొట్టు… కొట్టు…. దెబ్బకు పళ్ళన్నీ రాలిపోవాలి” అని ప్రేక్షకుల్లోంచి అరుస్తున్నాడో వ్యక్తి. “మీకు బాక్సింగ్ అంటే అంతిష్టమా?” అడిగాడు పక్కనున్న వ్యక్తి. “కాదండీ, నేను పక్క వీధిలో ఉన్న డెంటిస్ట్‌ని” అని చెప్పాడు అతను…..