Bollywood producer … Boni Kapoor producing with his wife Sridevi.

బాలీవుడ్‌ నిర్మాత బోని కపూర్‌ … తన తదుపరి చిత్రం భార్య శ్రీదేవి తో నిర్మించడానికి సిద్దమయ్యాడు.

బాలీవుడ్‌ నిర్మాత బోని కపూర్‌ … తన తదుపరి చిత్రం భార్య శ్రీదేవి తో నిర్మించడానికి సిద్దమయ్యాడు. బాలీవుడ్‌ నిర్మాత బోని కపూర్‌ కొడుకు అర్జున్‌ కపూర్‌తో ‘తేవార్‌’ చిత్రం తీసిన సంగతి తెలిసిందే. బోని కపూర్‌ తర్వాతి చిత్రం శ్రీదేవితో నిర్మించడానికి సిద్దమయ్యాడు. ఇంగ్లీష్‌, వింగ్లీష్‌ చిత్రంతో 2012లో రీఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి ప్రస్తుతం తమిళంలో విజయ్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘పులి’ చిత్రంలో హీరోయిన్‌ హన్సికకు తల్లి పాత్రలో నటిస్తోంది. ఇప్పుడు తాజాగా బోనికపూర్‌ శ్రీదేవిపై దృష్టి […]