‘Bobbili Puli’ pre climax in Temper

‘టెంపర్‌’ లో ‘బొబ్బిలి పులి’ ప్రీ క్లైమాక్స్

ఎన్టీఆర్ కు తన తాతగారు అంటే ఎంత అభిమానమో తెలిసిందే. ఇప్పుడు ఆయన నటించిన బొబ్బిలి పులి చిత్రంలో క్లైమాక్స్ సీన్ తరహా సన్నివేశం ఒకటి ఆయన తాజా చిత్రం ‘టెంపర్‌’ లో ప్లాన్ చేసారని తెలుస్తోంది. కోట శ్రీనివాసరావు, ప్రకాష్ రాజ్ లను నిలదీసే ఈ సన్నివేసంగా పూరి మొదటి దీన్ని రాసుకోగా జూ.ఎన్టీఆర్ సూచన మేరకు దాన్ని కోర్టు సీన్ గా మార్చారని..అది బొబ్బిలి పులి లో ప్రీ క్లైమాక్స్ సీన్ ని గుర్తు […]