‘నా కెరీర్‌లో సాధించిన అతిపెద్ద కమర్షియల్ విజయం ‘కార్తికేయ’. – హీరో నిఖిల్
‘నా కెరీర్‌లో సాధించిన అతిపెద్ద కమర్షియల్ విజయం ‘కార్తికేయ’. – హీరో నిఖిల్ నిఖిల్ మాట్లాడుతూ ..కొత్తదనంతో కూడిన చిత్రాలు చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారనే విషయాన్ని ‘కార్తికేయ’ విజయం మరోసారి నిరూపించింది. ఈ విజయం నాపై మరింత బాధ్యతను పెంచింది. చిన్న చిత్రంగా విడుదలై నేడు యాభై రోజుల మైలురాయిని అందుకోవడం ఆనందంగా ఉంది’ అని నిఖిల్ అన్నారు. ..’కార్తికేయ చిత్రానికి పెద్ద సినిమాల రేంజ్‌లో వసూళ్లు వచ్చాయి. నేటికి ఈ చిత్రానికి ప్రేక్షకాదరణ ఉండటం నాకు […]