బిగ్ బి అమితాబ్ బచ్చన్, ధనుష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘షమితాబ్’ ఆడియో వేడుక ……
బిగ్ బి అమితాబ్ బచ్చన్, ధనుష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘షమితాబ్’ ఆడియో వేడుక …… ఈ ఆడియో వేడుకలోనే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాకు ఘన సన్మానం జరిగింది.సంగీత దర్శకుడు ఇళయరాజా కంపోజ్ చేసిన 1000వ చిత్రంగా షమితాబ్ చోటు చేసుకుంది.ఈ సందర్భంగా షమితాబ్ చిత్ర రెండో ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి సూపర్‌స్టార్ రజనీకాంత్, యూనివర్సల్ స్టార్ కమల్‌హాసన్‌తో పాటు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్, శ్రీదేవి, శృతిహాసన్, ధనుష్, శ్రేయాఘోషల్ లు హాజరయ్యారు. ఈరోస్ […]