Bhuma nagi reddy bail application rejection

క్రీస్తు అవతారంలో నాగ్…

భక్తిరస చిత్రాల్లో దేవుడిగానైనా, భక్తుడి పాత్రలోనైనా చక్కగా ఇమిడిపోయి, అభిమానుల ఆరాధ్య దైవంగా మారిపోయే యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున త్వరలో ఏసు క్రీస్తు అవతారం ఎత్తనున్నారు. చిత్రానికి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించనున్నారు. ఈ స్థితిలో వీరి కాంబినేషన్‌లో క్రీస్తు నేపథ్యంలో కొత్త చిత్రం తెరకెక్కనుంది.  ఇందుకుగాను సన్నాహాలు జోరుగా జరుగుతున్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

భూమా నాగిరెడ్డిగారుకి బెయిల్ పిటిషన్ తిరస్కరణ

ఈ నెల 1వ తేదీన అరెస్ట్ అయిన వైఎస్ఆర్ సీపీ నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గారుకి బెయిల్ పిటిషన్‑ను జిల్లా సెషన్స్ కోర్టు తిరస్కరించింది. ఆనారోగ్యం కారణంగా ప్రస్తుతం నిమ్స్‑లో నాగిరె డ్డి చికిత్స పొందుతున్నారు.