Bharat Ratna History

నేతాజి , అటల్ బిహరి వాజ్ పేయి లకు భారతరత్న

* భారతరత్న పురస్కారానికి ఐదు మంది పెర్లను తీసుకొవడమైనది. * ఆగస్టు 15 న ప్రసంగం లొ ప్రధాని ఈ విషయాన్ని ప్రకటిస్తారని ప్రచారంలొ ఉంది. వారి పేర్లు 1) నెతాజి 2) వాజ్ పేయి 3) మాలవీయా 4) కాన్షీరాం 5) ధ్యాన్ చంద్ అయితే ఈ పురస్కారాన్ని ఒక ఏడాధి లొ గరిష్ఠంగా ముగ్గురికే అందించాలన్న నిబంధన ఉందని హొం శాఖ ఉన్నథాదికరులు తెలియజెయడమైనది