అరటిలో ఉండే పొటాషియం మెదడును అలర్ట్‌గా ఉంచుతుంది
క్రమం తప్పకుండా ఉదయం కాని మధ్యాహ్న భోజనం తర్వాత కాని అరటిపండు తిన్న వారి మెదడు అరటిపండు తినడానికి ముందు కంటే మరింత చురుకుగా పని చేస్తుంది. మానసిక ఒత్తిడి, అశాంతితో నిరుత్సాహంగా ఉన్నప్పుడు అరటిపండు తింటే ఉత్సాహం వస్తుంది. డిప్రెషన్‌తో బాధపడే వాళ్ల మానసిక స్థితిలో అరటిపండు తినడానికి ముందుకూ, తిన్న తర్వాతకూ మంచి మార్పు ఉంటుంది