bala krishna

బాలకృష్ణ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచిన లెజెండ్‌ ..కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో 275 రోజులు పూర్తి చేసుకున్నసందర్భంగా విజయోత్సవ సంబరాలు…

నందమూరి బాలకృష్ణ నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘లెజెండ్‌’ చిత్రం 275 రోజులు పూర్తి చేసుకుంది. కడప జిల్లా ప్రొద్దుటూరులోని అర్చన థియేటర్‌, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని మిని శివ థియేటర్లలో లెజెండ్‌ 275 రోజులు పూర్తిచేసుకుంది. దీంతో బాలయ్య అభిమానులు సంతోషంతో పండుగ చేసుకుంటున్నారు.ఈ చిత్రం 127 సెంటర్లలో 50 రోజులు, 31 సెంటర్లలో 100 రోజులు పూర్తిచేసుకుని పెద్ద విజయం సాధించింది. ‘లెజెండ్‌’ చిత్రం 275 రోజులు పూర్తిచేసుకున్నసందర్భంగా థియేటర్లలలో ఈనెల 28సాయంత్రం 5గంటలకు అభిమానులు […]