Happy Bakrid
బక్రీద్ సందర్భంగ నగరంలోని పాతబస్తీ, చిన్నమార్కెట్, పూలబజార్, కొత్త పేట, మద్దూర్ నగర్, సీ క్యంపు తదితర ప్రాంతాల్లొ పండుగకు కావలసిన సామగ్రి కొనుగోలు కనిపించింది. “భగవంతుని కోసం తనకత్యంత ఇస్టమైన వాటిని త్యగం చీయడానికి సిద్దపడాలని సందేషాన్ని ఇచ్చే పర్వదినం బక్రిద్”.