ట్రాన్సిస్టర్ ధరించి ట్విట్టర్‑లో హల్ చల్ చేస్తున్నఅనుష్కా శర్మ
ట్రాన్సిస్టర్ ధరించి వచ్చేస్తున్నానంటూ ట్విట్టర్‑లో హడావుడి చేసిన అనుష్కా శర్మ.. అచ్చం అమీర్‑ఖాన్ లాగే ఓ ట్రాన్సిస్టర్ పట్టుకుని వచ్చింది. పి.కె. చిత్రం మోషన్ పోస్టర్‑ను యూట్యూబ్‑లో విడుదల చేశారు. ఈ సినిమాలో అమీర్‑ఖాన్, అనుష్కాశర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.