ANR National Award

ప్రతిష్టాత్మక అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డును ఈనెల 27న బాలీవుడ్ నటుడు బిగ్ బి అమితాబ్ బచ్చన్ అందుకోనున్నారు

ప్రతిష్టాత్మక అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డును ఈనెల 27న బాలీవుడ్ నటుడు బిగ్ బి అమితాబ్ బచ్చన్ అందుకోనున్నారు. ఈ పురస్కారం కింది రూ.5 లక్షల నగదుతో పాటు ప్రశంసాపత్రంతో సత్కరించనున్నారు. 2005 వ సంవత్సరం నుండి భారతీయ సినిమా రంగంలో విశిష్ట సేవలు అందించిన వారికి అక్కినేని అవార్డును ఇస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఈ అవార్డును దేవానంద్, షబానా అజ్మి, అంజలి దేవి, లతా మంగేష్కర్, వైజయంతి మాలా, బాలచందర్, హేమమాలిని, శ్యాం […]