Anisa ambros

‘గబ్బర్‌సింగ్‌2′ లో హీరొయిన్ గా అనిష అంబ్రొస్

గబ్బర్‌సింగ్‌ లొ హీరో పాత్రను తెలుగువారు మెచ్చేలా తీర్చిదిద్దిన పవన్‌ కళ్యాణ్. ‘గబ్బర్‌సింగ్‌2′ పేరుతో మరోసారి ప్రేక్షకుల్ని అలరించడానికి పవన్‌కల్యాణ్‌ సిద్ధమయ్యారు. లవ్‌, రొమాన్స్‌, యాక్షన్‌, హ్యుమర్‌ అంశాలతో రూపుదిద్దుకొనే ఈ చిత్రం లో అనిష అంబ్రొస్ హీరొయిన్ గా నటించనున్నారు