Amala Akkineni

అక్కినేని అమల త్వరలోనే బాలీవుడ్ తెరమీద నటిస్తున్నారు……..

అక్కినేని అమల త్వరలోనే బాలీవుడ్ తెరమీద ‘హమారీ అధూరీ కహానీ’ సినిమాలో ఆమె నటిస్తున్నట్లు చిత్ర నిర్మాత మహేశ్ భట్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు. చాలాకాలంగా వెండితెరకు దూరంగా ఉండి.. ఇటీవలే మళ్లీ మేకప్ వేసుకునేందుకు బాలీవుడ్ తెరమీద మెరిసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో విద్యాబాలన్, ఇమ్రాన్ హష్మి, రాజ్‑కుమార్ రావు ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు.