Allu Arjun’s next film to be directed by Siva Koratala .

అల్లు అర్జున్ తర్వాతి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో ఉంటుందని నిర్మాత కన్ఫర్మ్ చేసారు….

అల్లు అర్జున్ తర్వాతి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో ఉంటుందని నిర్మాత కన్ఫర్మ్ చేసారు. యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి.దానయ్య నిర్మించే ఆ చిత్రం ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది.ప్రస్తుతం కొరటాల శివ మహేష్‌బాబు హీరోగా ఓ చిత్రం రూపొందిస్తున్న విషయం తెలిసిందే.