Allu arjun-Trivikram movie

స్టార్ హీరోకి అక్కగా నిత్యమీనన్…

త్రివిక్రమ్ బన్నిల కాంబినేషన్ లో వస్తున్న’సన్ ఆఫ్ సత్యమూర్తి’ సినిమా లో బన్నికి అక్కగా చేయడానికి నిత్య మీనన్ ధైర్యం చేసింది. ఎప్పుడు వైవిద్య పాత్రలు చేసే నిత్య ఇపుడు మరో వైవిద్య పాత్ర చేమడానికి సిద్దమైంది. ఇందులో నిత్య భర్తగా చైతన్య కృష్ణ నటించబోతున్నాడు. నిత్య ఫాన్స్ ఈ విషయాన్ని ఎలా తీసుకుంటారో . మరి ఈ సినిమా చరిత్ర సృష్టిస్తుందా ? లేదా ? ఈ పాత్ర తో నిత్యకి ఉన్న క్రేజ్ తగ్గుతుందా ? లేక తన ఫేమ్ […]