Allari naresh Movie

వచ్చే నెలలో బందిపోటు…..

ప్రముఖ దర్శకులు స్వర్గీయ ఇ.వి.వి.సత్యనారాయణ సొంత బ్యానర్ ఇవివి సినిమాస్ నిర్మాణ బాధ్యతలను ఆయన తనయుడు ఆర్యన్ రాజేష్ స్వీకరించి తొలి ప్రయత్నంగా శ్రీకారం చుట్టిన చిత్రం ‘బందిపోటు’(దొంగల్ని దోచుకో). ఈ చిత్రం అల్లరి నరేష్, ఈషా జంటగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో రూపొందింది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెన్సార్ కి రెడీ అవుతోంది. ఈ నెల 27న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు జరగనున్నాయి. వచ్చే నెల 6న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  ‘క్లాస్ మూవీ […]