Allagadda by elections

ఆళ్లగడ్డ చరిత్రలో ఓ సరికొత్త రికార్డు నమోదు అయ్యింది

ఈ రోజుతో ఉప ఎన్నిక నామినేషన్ ఉపసంహరణ గడువు  ముగియనుంది. అయితే పొటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థులు సింగం వెంకటేశ్వరరెడ్డి, బాలగంగాధర్ రెడ్డి తాము ఆళ్లగడ్డ ఉప ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే భూమా కుటుంబంపై ఉన్న అభిమానంతోనే పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు వారు తెలిపారు. అందువల్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా భూమా అఖిలప్రియ ను ఎన్నికను అధికారికంగా ప్రకటించనున్నారు.