అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు గ్రీన్ సిగ్నల్ లభించింది
అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు గ్రీన్ సిగ్నల్ లభించింది. నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి ఈ నెల మొదటివారంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆళ్లగడ్డ అసెంబ్లీ స్థానం నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున పోటీకి దిగిన భూమా శోభా నాగిరెడ్డి ఏప్రిల్ 24న జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. అప్పటికే ఈవీఎంలలో శోభా నాగిరెడ్డి పేరు చేర్చి ఉన్నందున, పోటీ నుంచి ఆమె పేరును తొలగించడం సాధ్యం కాదని […]