Alian-dead-body-in-Nellore-Dist

నెల్లూరు జిల్లా లో ఎలియాన్ మృతదేహం

నెల్లూరు జిల్లా కేంద్రం లో ఎలియాన్ మృతదేహం ఉండనే వార్తా దావానలం లా వ్యాపించింది . దాంతో ఆ వింతను చూడడానికి ప్రజలు ఎగబడ్డారు . ఆ వివరాల్లోకి వెళితే నెల్లూరు లోని సండే మార్కెట్ సమీపం లో ఓ వింత శిశువు మృతదేహం కనిపించింది . కేవలం రెండు అంగుళాల పొడవుతో అచ్చంగా మనిషిని పోలి ఉండడం తో ఏలియన్ మృతదేహం అంటూ భారిగా ప్రచారం జరిగింది . దీనిపై దర్యాప్తు జరుపుతున్నారు . మరి […]