Akshra hasan

బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌, ధనుష్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘షమితాబ్‌’ ఆడియో వేడుక ……

బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌, ధనుష్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘షమితాబ్‌’ ఆడియో వేడుక …… ఈ ఆడియో వేడుకలోనే ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఇళయరాజాకు ఘన సన్మానం జరిగింది.సంగీత దర్శకుడు ఇళయరాజా కంపోజ్‌ చేసిన 1000వ చిత్రంగా షమితాబ్‌ చోటు చేసుకుంది.ఈ సందర్భంగా షమితాబ్‌ చిత్ర రెండో ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, యూనివర్సల్‌ స్టార్‌ కమల్‌హాసన్‌తో పాటు అభిషేక్‌ బచ్చన్‌, ఐశ్వర్యరాయ్‌, శ్రీదేవి, శృతిహాసన్‌, ధనుష్‌, శ్రేయాఘోషల్‌ లు హాజరయ్యారు.  ఈరోస్‌ […]

సవతి తల్లి, కూతురు మధ్య నడిచే కథ లో శ్రీదేవి- కమల్‌ రెండో కూతురు అక్షర హాసన్….

సవతి తల్లి, కూతురు మధ్య నడిచే కథ లో శ్రీదేవి- కమల్‌ రెండో కూతురు అక్షర హాసన్…… కమల్‌, శ్రీదేవి జంటగా 22 సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన కుమార్తె…శ్రీదేవి కుమార్తెగా కమల్ హాసన్ రెండో కూతురు కనిపించనుంది. ఈ చిత్రానికి బోనీ కపూర్ నిర్మత కావటం మరో విశేషం. ”సవతి తల్లి, సవతి కూతురు మధ్య నడిచే కథ ఇది. బోనీకపూర్‌ అక్షరను ‘షమితాబ్‌’ ప్రచార చిత్రాల్లో చూశారట. ఆయనకు నచ్చడంతో ఈ సినిమాకు ఎంచుకున్నార”ని చెప్తున్నారు. ‘ఇంగ్లిష్‌ వింగ్లిష్‌’తో సెకండ్‌ […]