Akshay Kumar Birth Day

Akshay Kumar Birth Day

అక్షయ్ కుమార్ ఒక భారతీయ చలన చిత్ర నటుడు. ఈయన 80కిపైగా హిందీ చలన చిత్రాలలో నటించారు. అక్షయ్ కుమార్ అమ్రుత్సర్ పంజాబి కుటుంబంలోజన్మించారు. ఆయనతండ్రిఒకప్రభుత్వోద్యోగి.చాలాచిన్నతనంలోనేఆయననటునిగా, ప్రత్యేకించినాట్యకారునిగాగుర్తింపుపొందారు.  ఆయన బ్యంకాక్ లొ మర్శల్ ఆర్ట్స్ అభ్యసించారు మరియు చెఫ్ గాపనిచేసారు.