akkineni nagarjuna birthday

అక్కినేని నాగార్జున పుట్టిన రోజు

నాగార్జున సుప్రసిద్ధ సినీ నటులైన అక్కినేని నాగేశ్వర రావు, అక్కినేని అన్నపూర్ణ దంపతుల రెండవ కుమారుడు. నాగార్జున హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ప్రాధమిక విద్యను, లిటిల్ ప్లవర్ స్కూల్‌లో ఇంటెర్మీడియట్ విద్యను అభ్యసించారు. తరువాత మద్రాస్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు. ఇతని ప్రధమ వివాహం ఫిబ్రవరి 18, 1984  నాడు లక్ష్మితో జరిగింది. ఈమె ప్రసిద్ధ నటుడు వెంకటే ష్ కు సోదరి. వీరు విడాకులు  తీసుకున్నారు.  1992 జూన్ నెలలో నాగార్జున శివ చిత్రంలో సహనటి అయిన […]