ప్రముఖ కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా దూసుకుపోతున్న అక్కినేని అఖిల్‌కు ఫాలోయింగ్‌….

ఇంకా హీరోగా అరంగేట్రం చేయకుండానే ప్రముఖ కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా దూసుకుపోతున్న అక్కినేని అఖిల్‌కు ఫాలోయింగ్‌ ఎక్కువైంది. మెహిదీపట్నంలో సెయింట్‌ ఆన్స్‌ ఉమెన్స్‌ కాలేజీ నిర్వహించిన ‘ మేకింగ్‌ ఏ డిఫరెన్స్‌ ’ అనే పరిశుభ్రత కార్యక్రమానికి అతిధిగా అఖిల్‌ వెళ్లాడు. కాలేజీకి గెస్ట్‌గా వెళ్లిన అఖిల్‌ చుట్టూ  అమ్మాయిలు వాలిపోయారు. కొందరు షేక్‌హ్యాండ్స్‌, సెల్ఫీ ఫోటోల కోసం ఎగబడితే.. మరికొందరు అఖిల్‌ మోహం, మీసాలు, గడ్డం, వీపు తడిమి భయపెట్టారట. అఖిల్‌కు అంత క్రేజ్‌ ఉంది […]