బేనజీర్ భుట్టో జీవిత కధలో విద్యాబాలన్…..
Posted on February 4, 2015 By Film News, Info, News, Upcoming Movies
దక్షిణాది చిత్ర సీమలో టాప్ హీరోయిన్లుగా వెలుగుతున్న బ్యూటీలలో నటి విద్యా బాలన్ ఒకరు అయితే తన కు అనేక అవకాశాలు వస్తున్నా తాను మాత్రం సెలెక్టివ్‌గానే పాత్రను ఎంపిక చేసుకుంటుంది. తాజాగా ఆమెకు రెండు బయోగ్రఫిలలో నటించే ఛాన్స్ వచ్చింది. వీటిలో ఒకటి ప్రముఖ బాలీవుడ్ నటి దివంగత సుచిత్రా సేన్ జీవితం ఆధారంగా రూపొందే చిత్రం కాగా, మరొకటి పాకిస్తాన్ మాజీ ప్రధాని దివంగత బేనజీర్ భుట్టో జీవిత చరిత్ర. కాగా వీటిలో విద్యా బాలన్ బేనజీర్ పాత్రను ఎంపిక […]