Actress Trisha- Varun engagement in Chennai

చెన్నైలో కుటుంబ సభ్యుల మధ్య త్రిష, వరుణ్‌ల నిశ్చితార్థం…..

చెన్నైలో కుటుంబ సభ్యుల మధ్య త్రిష, వరుణ్‌ల నిశ్చితార్థం….. జనవరి 23న త్రిష ఎంగేజ్‌మెంట్‌ అని స్వయంగా తనే సోషల్‌ వెబ్‌సైట్‌లో తెలిపిన సంగతి తెలిసిందే…..చెన్నైలో కుటుంబ సభ్యుల మధ్య త్రిష, వరుణ్‌ల నిశ్చితార్థం అట్టహాసంగా జరిగింది. చెన్నైలోని ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన ఈ ఎంగేజ్‌మెంట్‌కు కుటుంబ సభ్యులు మరియు వారి స్నేహితులు మాత్రమే హాజరయ్యారని తెలుస్తోంది.